LOGO
 
 
 
 
 
Evandoi Srivaru Oka Chinna Mata ...
 
Movie :  Manchi Manasulu
Year :  1962
Lyricists :  Arudra
Signers :  P.Susheela
Music Director :  K.V.Mahadevan
 
 

ఏమండోయి శ్రీ వారూ ఒక చిన్న మాటా ఏవూరూ వెళతారూ
ఏదీకానీ వేళ  ఏమండోయి... హోయి ----

పసివాని చూచుటకీ తొందర మైమరచి ముద్దాడి లాలింతురా
ఊ ళళ హాయీ  ఊ ళళ హాయీ  ఊ హూ –
శ్రీ మతికి బహుమతిగ ఏమిత్తురో ఇచ్చేందుకేముంది మీ దగ్గరా

|| ఏమండోయి శ్రీ వారూ ||

అబ్బాయి పోలిక ఈ తండ్రిదా అపురూపమైనా ఆ  తల్లిదా  ఓ హొ హొ
అయ్యగారి అందాలు రానిచ్చినా ఈ బుధ్ధి రానీకు భగవంతుడా 

|| ఏమండోయి శ్రీ వారూ ||

ప్రియమైన మా ఇల్లు విడనాడి పోతే హూ 
తలదాచుకొన మీకు తావైనలేదే
కపటాలు మానేసి నా మదిలోన కాపురము చేయండి కలకాలము

|| ఏమండోయి శ్రీ వారూ ||

 
 
 
Follow us on: Facebook Twitter